కెరీర్ vs పెళ్లి: నేటితరం అమ్మాయిల ముందున్న ’30 ఏళ్ల’ సవాల్.. నిపుణులు ఏమంటున్నారు?
మారుతున్న కాలంతో పాటు మానవ సంబంధాలు, ముఖ్యంగా వివాహ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ‘సరైన ఈడు’ రాగానే పెళ్లి చేసేయడం ఆనవాయితీ. కానీ నేడు, అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ‘లైఫ్‌లో సెటిల్’ అయిన తర్వాతే ఏడడుగులు వేయాలని నిర్ణయించుకుంటున్నారు. అయితే, ఈ క్రమంలో 30 ఏళ్లు దాటిన తర్వాత అమ్మాయిలకు ఎదురవుతున్న సామాజిక, వ్యక్తిగత సవాళ్లపై ఒక ప్రత్యేక విశ్లేషణ. 1. ఆర్థిక స్వతంత్రం.. సామాజిక అడ్డంకి? గతంలో పది, ఇంటర్ పూర్తి కాగానే అమ్మాయిలకు...
Read more
