Winter Tips: శీతాకాలంలో స్వెటర్ ఎంతసేపు ధరించాలి? ఎక్కువసేపు వేసుకుంటే వచ్చే నష్టాలు ఇవే!
చలికాలం వచ్చిందంటే అల్మారీలో దాచిన స్వెటర్లు బయటకు వస్తాయి. చలికి రక్షణతో పాటు స్టైల్‌ను కూడా పెంచే స్వెటర్లు చాలామందికి ఇష్టమైన దుస్తులు. ఫ్యాషన్ ట్రెండ్స్‌కు తగ్గట్టుగా రంగురంగుల స్వెటర్లు కొనుగోలు చేస్తాం. కానీ వాటిని ఎంతసేపు ధరించాలి? ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి? అనే విషయంలో మాత్రం చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. “ఇది పైదుస్తే కదా… మురికి అంతగా పట్టదు” లేదా “వాసన రాదు” అనుకుని రోజుల తరబడి ఒకే స్వెటర్‌ను వాడటం చాలా...
Read more
