రూ. 25 కే బ్రోకలీ.. అతి తక్కువ ధరకే ఖరీదైన వెజిటెబుల్
కూరగాయల్లో అధికంగా పోషకాలు కలిగిన బ్రోకలీ ఇక అత్యంత చవకగా మీకు దొరుకుతుంది. ముఖ్యంగా పోషకాలు గనిగా చెప్పుకునే బ్రోకలీని ప్రస్తుతం మీరే చాలా తక్కువ ధరకు తీసుకోవచ్చు. Broccoli Cheap Price: కూరగాయల్లో అధికంగా పోషకాలు కలిగిన బ్రోకలీ ఇక అత్యంత చవకగా మీకు దొరుకుతుంది. ముఖ్యంగా పోషకాలు గనిగా చెప్పుకునే బ్రోకలీని ప్రస్తుతం మీరే చాలా తక్కువ ధరకు తీసుకోవచ్చు. విశాఖలోని అన్ని రైతు బజార్లలో కూడా మరీ ముఖ్యంగా చెప్పాలంటే విశాఖపట్నంలోని ఎంవిపి రైతు...
Read more
