హెరిటేజ్ పెరుగు ‘సబ్-స్టాండర్డ్’: నాణ్యత లోపంపై FSSAI చర్యలు, రూ. లక్ష జరిమానా!
హైదరాబాద్/హర్యానా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన ప్రముఖ పాడి ఉత్పత్తుల సంస్థ ‘హెరిటేజ్ ఫుడ్స్’ (Heritage Foods) నాణ్యత లోపంపై చిక్కుల్లో పడింది. ఆ కంపెనీ విక్రయిస్తున్న ‘టోటల్ కర్డ్’ (పెరుగు) నాసిరకమైనదని భారత ప్రభుత్వ పరిధిలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అధికారికంగా నిర్ధారించింది. అసలు ఏం జరిగింది? హర్యానాలోని జజ్జర్ ప్రాంతంలో FSSAI అధికారులు హెరిటేజ్ పెరుగు శాంపిళ్లను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. ఈ...
Read more
