క్రిస్మస్ ను డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు? | why christmass celebrated on 25th december| christains| festival| love
క్రిస్మస్ అనేది క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ. దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఏటా డిసెంబర్ 25న జరుపుకుంటారు. ఈ పండుగ ప్రేమ, కరుణ, శాంతి, మానవత్వం యొక్క సందేశాన్ని ప్రపంచమంతా తెలియజేస్తుంది. క్రిస్మస్ పండుగ రోజున ప్రతి ఇల్లు దీపాలతో, నక్షత్ర ఆకారపు విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. అంతే కాదు.. క్రిస్మస్ మతం తో సంబందం లేకుండా అన్ని మతాల వారినీ కేక్ కటింగ్ కు పిలుస్తారు. ఇలా అందరూ క్రిస్మస్ పండుగను చాలా గొప్పగా...
Read more
