శ్రీకాకుళం మహిళలకు యూనియన్ బ్యాంక్ ‘మగ్గం’ వరం: ఉచిత శిక్షణతో ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు!
శ్రీకాకుళం: ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ రంగానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ‘మగ్గం వర్క్’ బ్లౌజులు, లెహంగాలకు ఉన్న డిమాండ్‌ను ఉపాధిగా మార్చుకునేలా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని యూనియన్ బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఖర్చు లేని శిక్షణ.. మెటీరియల్ కూడా ఫ్రీ! చాలామంది మహిళలకు మగ్గం వర్క్ నేర్చుకోవాలని ఉన్నా, బయట వేల రూపాయల ఫీజులు భరించలేక వెనకడుగు వేస్తుంటారు. కానీ ఈ సంస్థలో: శిక్షణ...
Read more
