Telangana Government: సంక్రాంతి కానుకగా పల్లెలకు తెలంగాణ ప్రభుత్వ శుభవార్త.. గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులు విడుదల
సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం పల్లెలకు పెద్ద శుభవార్త వినిపించింది. గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను గ్రామాల్లో పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, చిన్నపాటి మౌలిక సదుపాయాల పనులకు వినియోగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల సమయంలో...
Read more
