అనిల్ రావిపూడి ’10వ’ ప్రాజెక్ట్ సిద్ధం: టైటిల్ వింటే షాక్ అవ్వాల్సిందే!
మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, తన తదుపరి చిత్రంపై ఆసక్తికర అప్‌డేట్స్ ఇచ్చారు. రాజమౌళి తర్వాత వరుసగా 9 విజయాలు అందుకున్న ఏకైక దర్శకుడిగా రికార్డు సృష్టించిన అనిల్, తన 10వ సినిమా టైటిల్ చాలా “విచిత్రంగా” ఉండబోతోందని వెల్లడించారు. వరుస విజయాల జోష్‌లో ఉన్న అనిల్ రావిపూడి తన తాజా ఇంటర్వ్యూలో పంచుకున్న ముఖ్యాంశాలు ఇవే: అనిల్ రావిపూడి ’10వ’...
Read more
