తెలంగాణ ఉద్యోగులకు హెల్త్ ‘ధమాకా’: 15 రోజుల్లో కొత్త స్కీమ్.. విధివిధానాలు ఇవే!
తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్ట్ సమావేశంలో ఈ ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పథకం ముఖ్యాంశాలు: కంట్రిబ్యూషన్ మోడల్: ఈ పథకం కోసం ఉద్యోగులు తమ బేసిక్ పే (Basic Pay) లో 1.5% మొత్తాన్ని చందాగా చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి ఎంతైతే చెల్లిస్తారో, ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని తన వాటాగా జమ చేస్తుంది. నిధుల సేకరణ: ఉద్యోగుల నుంచి ఏడాదికి...
Read more
