కోనసీమ ‘బ్లో అవుట్’ బాధితులకు భారీ ఊరట: 6,300 కుటుంబాలకు ఓఎన్జీసీ ఆర్థిక సాయం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని ఇరుసుమండలో జరిగిన ‘బ్లో అవుట్’ (Blow-out) ఘటనతో నష్టపోయిన కుటుంబాలకు భారీ ఊరట లభించింది. బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఓఎన్జీసీ (ONGC) భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అమలాపురం: కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఇటీవల సంభవించిన బ్లో అవుట్ ఘటన బాధితులకు ఓఎన్జీసీ సంస్థ ఆర్థిక సహాయం ప్రకటించింది. శనివారం అమలాపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా...
Read more
