కొత్త ఏడాదిలో అతిగొప్ప సంకల్పం ఇదే.. మీరు నిజంగా బాగుండాలంటే ఇది తప్పక చేయండి..!
ప్రతి ఒక్కరికీ తమ జీవితం బాగుండాలనే కోరిక ఉంటుంది. ఆర్థికంగా, మానసికంగా, సంబంధాల పరంగా సంతోషంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ చాలామంది తమ జీవితం ఆశించినట్లు లేకపోవడానికి పరిస్థితులు, అదృష్టం, లేదా తమ చుట్టూ ఉన్న వ్యక్తులే కారణమని అనుకుంటూ ఉంటారు.అసలు నిజం ఏమిటంటే… జీవితం బాగుండాలంటే మారాల్సింది ఇతరులు కాదు – మనమే అని లైఫ్‌స్టైల్ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. కొత్త సంవత్సరం మొదలయ్యే వేళ చాలామంది రిజల్యూషన్లు తీసుకుంటారు. కొత్త లక్ష్యాలు,...
Read more
