Vivo V70 Elite: వి సిరీస్‌లో ‘బోల్డ్’ విప్లవం! ఐఫోన్ రేంజ్ ఫీచర్లు.. బడ్జెట్ ధరలో!
సాధారణంగా వివో అంటే కెమెరా, స్టైల్ మాత్రమే అనుకుంటారు. కానీ V70 ఎలైట్‌తో వివో తన రూటు మార్చింది. ఒక ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కు ఉండాల్సిన అన్ని అర్హతలను ఈ మిడ్-రేంజ్ ఫోన్‌లో జొప్పించింది. ఎందుకు ఇది ‘ఎలైట్’? డిజైన్ & బిల్డ్: గ్లాస్ బాడీ, మెటల్ ఫ్రేమ్‌తో ప్రీమియం లుక్. దీనికి ఉన్న IP68/IP69 రేటింగ్ వల్ల 1.5 మీటర్ల నీటిలో రెండు గంటల పాటు ఉన్నా ఫోన్ చెక్కుచెదరదు. డిస్‌ప్లే మ్యాజిక్: 6.59-ఇంచ్ 1.5K OLED...
Read more
