
ఫీజు బాకీల నెపంతో సర్టిఫికేట్లు ఆపడం చట్టవిరుద్ధం: ప్రైవేట్ కళాశాలలకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం!
కళాశాల ఫీజు బాకీలు ఉన్నాయని విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను నిలిపివేయడం చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే పత్రాలను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.











